షిరిడీ రైలును పచ్చ జెండా ఊపి ప్రారంభించిన కేంద్ర రైల్వే మంత్రి, వైసీపీ రాజ్యసభ, ఎంపి, రైల్వే కమిటీ సభ్యులు మేడా రఘునాథ రెడ్డి

Spread the love

తిరుపతి జిల్లా డిసెంబర్ 09

(నవ్యంధ్ర న్యూస్ )

సాయినగర్ షిరిడీ మధ్య నూతన రైలును పచ్చ జెండా ఊపి ప్రారంబించిన కేంద్ర రైల్వే మంత్రి వి. సోమన్న, వైసీపీ రాజ్యసభ సభ్యులు ఎంపీ రైల్వే కమిటీ సభ్యులు మేడా రఘునాథరెడ్డి,స్థానిక పార్లమెంట్ సభ్యులు మద్దెల. గురుమూర్తి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *