అన్నమయ్య జిల్లా సెప్టెంబర్ 19
( నవ్యాంధ్ర న్యూస్ )
శ్రీశైల మల్లికార్జున స్వామి దేవస్థానం బోర్డు అధ్యక్షులుగా నియమితులైన పోతుగుంట రమేష్ నాయుడు శుక్రవారం మెదటి సారిగా స్వామివారిని దర్శించుకున్నారు..
పోతుగుంట రమేష్ నాయుడుకు ఆలయ అర్చకులు, అధికారులు ఘన స్వాగతం పలికారు. పోతుగుంట వెంట బిజెపి ఓబీసీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి
పట్టుపోగుల ఆదినారాయణ, నాయకులు హిమగిరి యాదవ్,బిజెపి కిషన్ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పొన్నగని పాపయ్య,ఎస్సీ మోర్చా నాయకులు గాదుల శ్రీనివాసులు,పట్టణ మాజీ ప్రధాన కార్యదర్శి జీకే నాగరాజు తదితరులు పాల్గొన్నారు..

