శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకున్న టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మేడా శేఖర్ రెడ్డి

Spread the love

విజయవాడ డిసెంబర్ అధికార ప్రతినిధి18

(నవ్యంధ్ర న్యూస్ )

విజయవాడలోని ఇంద్రకీలాద్రి పై కొలువు దీరిన శ్రీ కనకదుర్గమ్మ తల్లిని తెలుగుదేశం రాష్ట్ర అధికార ప్రతినిధి రాజంపేట తెలుగుదేశం నాయకులు మేడా విజయ శేఖర్ రెడ్డి గురువారం దర్శించుకున్నారు. అనంతరం ఆలయ అధికారులు,
వేదపండితులు ఆశీర్వచనం అందించి తీర్థ ప్రసాదాలు అందజేశారు.
మేడా శేఖర్ రెడ్డితో కలసి లేబాక గ్రామ సర్పంచ్ లంకయ్య గారి వెంకట నరసయ్య,రాష్ట్ర ఎస్టీ సెల్ కార్యదర్శి మనోహర్ నాయక్,ఆడుపూర్ గురుకుల పాఠశాల అధ్యక్షులు ఇరువురి మురళి,దళిత నాయకులు సాతపల్లి వెంకి,పలువురు దర్శించుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *