వైసీపీ రాజ్యసభ సభ్యులు,యంపి మేడా రఘునాథరెడ్డికి ఘన సత్కారం

Spread the love

అన్నమయ్య జిల్లా ( నవ్యాంధ్ర న్యూస్ ) రాజంపేట బైపాస్ రోడ్డులోని మేడా భవన్ లో శనివారం కాశీ విశ్వనాధ హిందూ స్మశాన వాటిక అధ్యక్ష, కార్యదర్శి, కార్యవర్గ సభ్యులు వైసీపీ రాజ్యసభ సభ్యులు ఎంపి మేడా రఘనాధ రెడ్డిని కలిసి శాలువాతో ఘనంగా సత్కరించారు ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ కాశీ విశ్వనాథ స్మశాన సుంద్రీకరణకు సహకరించిన రాజ్యసభ సభ్యులు ఎంపి మేడా రఘనాధరెడ్డి,శాసనసభ్యులు, వైసీపీ జిల్లా అధ్యక్షులు అకేపాటి అమర్నాథ్ రెడ్డి, మునిసిపల్ అధ్యక్షులు పోలా శ్రీనివాసుల రెడ్డిలకు కాశీ విశ్వనాధహిందూ స్మశాన వాటిక అధ్యక్ష, కార్యదర్శి,కార్యవర్గ కమిటీ సభ్యులు ధన్యవాదములు తెలిపారు

కాశి విశ్వనాథ హిందూ స్మశాన వాటిక సుందరికరణకు ప్రజాప్రతినిధులు,అధికారులు, స్వచ్ఛంద సేవా సంస్థలు సహాయ సహకారాలు అందించి సుందరికరణకు తోడ్పాటు అందించాలన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *