కడప జిల్లా మార్చి 02
(నవ్యంధ్ర న్యూస్ )
రాజంపేట పట్టణంలోని నూనివారిపల్లి రోడ్డులోని వైసీపీ కార్యాలయం అకేపాటి భవన్ లో సోమవారం నియోజకవర్గ వైయస్సార్సీపి గ్రామ, పట్టణ కమిటీల డిజిటలైజేషన్ నియోజకవర్గ ఇన్చార్జ్
ఆకేపాటి అనిల్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో సోమవారం వరకు 4827కమిటీలను ఆన్లైన్ చేశామని 60 శాతం పూర్తి అయినట్లు జిల్లా వైయస్సార్సీపి బూత్ కమిటీఅధ్యక్షులు,పట్టణ,రూరల్,పరిశీలకులు నడివీధి సుధాకర్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఐటీ వింగ్ పోలి రఘునాథరెడ్డి,సోషల్ మీడియా జిల్లా కార్యదర్శి కొరివి కళ్యాణ్ కుమార్, రూరల్ వైఎస్ఆర్సిపి నాయకులు సుబ్బరాజు, తదితరులు పాల్గొన్నారు.

