కడప జిల్లా మార్చి 11
(నవ్యంధ్ర న్యూస్ )
దివంగత మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి ఆశయాల సాధనే లక్ష్యం గా వైయఎస్ రాజశేఖర్ రెడ్డి పాదాల చెంత 2011 మార్చి 12న పురుడుపోసుకున్న ప్రజల పార్టీనే వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.16 సంవత్సరాల
ఈ ప్రస్థానం లో
అనేక పోరాటాలు,
విజయాలు పోరాటాల మధ్య పుట్టి ప్రజల ఆశీర్వాదాలతో ఎదిగిన ప్రజాపార్టీ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 16వ వసంతంలోకి అడుగు పెడుతున్న శుభసందర్భంగా పార్టీ కార్యకర్తలు, అభిమానులందరికీ బూత్ కమిటీ జిల్లా అధ్యక్షులు నడివీధి సుధాకర్ శుభాకాంక్షలు తెలియజేసారు.

