విద్యతోనే మెరుగైన సమాజం

Spread the love

కడప జీల్లా మార్చి 07

( నవ్యంధ్ర న్యూస్ )

విద్యతోనే మెరుగైన సమాజం సాధ్యం కాగలదని రాజు హై స్కూల్ సీఈఓ గుంటిమడుగు రఘురామరాజు, హెచ్ఎం మోహన్ రెడ్డి, సెంట్రల్ సిఈఓ అనిత, అకడమిక్ ఇంచార్జ్ హబీబ్ లు అన్నారు.
పట్టణంలోని రాజు హై స్కూల్ మెయిన్ బ్రాంచ్ లో శనివారం కాన్వికేషన్ డే ను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా
గుంటిమడుగు
రఘురామరాజు, మోహన్ రెడ్డి, అనిత, హబీబ్ మాట్లాడుతూ .రాజు విద్యా సంస్థలలో ప్రాధమిక విద్య నుంచే విద్యార్ధులకు అభ్యాసన సామర్ధ్యాలను పెంపొందించుకుంటూమని , తమ విద్యా సంస్థలలో ప్రాధమిక విద్య నుంచి చదివే విద్యార్థులు పై తరగతులకు వచ్చాక ఎలాంటి పోటీ పరీక్షలలో
ఐన ప్రతిభ చూపుతూ ర్యాంకులు సాధిస్తారన్నారు. తలిదండ్రులు తమ పిల్లలకు ప్రాధమిక విద్య నుంచే మెరుగైన విద్యనందించాలనప్పుడే
పిల్లలు తల్లిదండ్రుల కలను సాకారం చేయగలరన్నారు.
ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు చంద్రకళ, నాగమణి,నాగజ్యోతి, రాజేశ్వరి,అపర్ణ,ఫర్హానా, సోనీ పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *