విజయవాడ సెప్టెంబర్24
( నవ్యాంధ్ర న్యూస్ )
రాష్ట్రంలో రెండు రోజుల పర్యటన నిమిత్తం విజయవాడ గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ కు గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్,ముఖ్యమంత్రికుటుంబ సభ్యులు పుష్పగుచ్ఛం అందించి ఘన స్వాగతం పలికారు.
ఈసందర్భంగా ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు.
అనంతరం విజయవాడ కనకదుర్గమ్మను ఉపరాష్ట్రపతి దర్శించుకోనున్నారు. పున్నమిఘాట్ వద్ద నిర్వహించే విజయవాడ ఉత్సవ్ లో పాల్గొంటారు.
ఈకార్యక్రమంలో పలువురు మంత్రులు,
ఎంపీలు,ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
.

