కడప జిల్లా జనవరి 23
(నవ్యంధ్ర న్యూస్ )
రాజంపేట పట్టణం కోలిమివీధిలో వెలసియున్న శ్రీ సీత లక్ష్మణ హనుమాన్ సమేతశ్రీ కోదండ రామాలయంలో శుక్రవారం తెలుగుదేశం యువనాయకుడు, విద్యాశాఖ,ఐటి శాఖల మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు సందర్బంగా నారా లోకేష్ కు శ్రీ కోదండరామయ్య ఆశీస్సులు ప్రసాదించాలని కోరుతూ శ్రీ సీత లక్ష్మణ హనుమాన్ సమేత
శ్రీ కోదండరామ స్వామికి
తెలుగుదేశం పట్టణ ప్రధాన కార్యదర్శి అడపాల శ్రీనివాసులు,నేతలు కొండిపాటి ప్రభాకర్, అడపాల రాజేష్, ఉదండం వెంకటేష్, జొన్నల యశ్వంత్ లు పూజలు నిర్వహించారు.

