మునిసిపల్ కమిషనర్ మునిసిపల్ కమిషనర్ ను కలసి ఘనంగా సత్కారించిన టీడీపీ పట్టణ కార్యదర్శి అడపాల శ్రీనివాసులు

Spread the love

కడప జిల్లా జనవరి 12

(నవ్యంధ్ర న్యూస్ )

రాజంపేట మునిసిపల్ కార్యాలయంలో సోమవారం మున్సిపల్ కమిషనర్ లక్ష్మీ నారాయణను టీడీపీ పట్టణ ప్రధాన కార్యదర్శి అడపాలశ్రీనివాసులు,బూత్ కన్వీనర్లు సిరిశెట్టి వెంకట చలపతి, కొండిపాటి ప్రభాకర్,వార్డ్ అధ్యక్షులు ఉద్దండం వెంకటేష్ లు మర్యాదపూర్వకంగా కలసి ఘనంగా సత్కారించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *