తాడేపల్లి డిసెంబర్ 18
(నవ్యంధ్ర న్యూస్ )
వైసీపీ ప్రధాన కార్యాలయంలో గురువారం మెడికల్ కళాశాలాల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమంవిజవంతమైన సందర్బంగా నిర్వహించిన వైసీపీ ముఖ్య నేతల విస్తృతస్థాయి
సమావేశంలో అన్నమయ్య జిల్లా అధ్యక్షులు,రాజంపేట శాసనసభ్యులు,ఆకేపాటి అమర్ నాథ్ రెడ్డి పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో రీజనల్ కోఆర్డినేటర్ లు,ఎంపీలు,
శాసనసభ్యులు,
నియోజకవర్గ సమన్వయకర్తలు,
పార్టీ ముఖ్య నేతలు, తదితరులు పాల్గొన్నారు.

