ప్రజల ఆశయాల కోసం పుట్టిన ప్రజా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ

Spread the love

వైసీపీ రాజ్యసభ ఎంపి మేడా రఘనాధ్ రెడ్డి

కడప జిల్లా మార్చి 12

(నవ్యంధ్ర న్యూస్ )

దివంగత మహానేత
డా. వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి ఆశయాలను ముందుకు తీసుకెళ్లే సంకల్పంతో 2011 మార్చి 12న ఆవిర్భవించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేడు 16వ వసంతంలోకి అడుగుపెడుతోన్న
శుభసందర్బంగా పార్టీ స్థాపకులు,ప్రజానాయకుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి స్ఫూర్తిదాయక నాయకత్వంలో రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ రాజ్యసభ ఎంపి మేడా రఘనాధ్ రెడ్డి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.
నిజాదల్వర్గంలోని నాయకులు, కృషిశీల కార్యకర్తలు, అభిమానులందరూ ఐక్యతతో పార్టీ సిద్ధాంతాలను ప్రజలలోకి తీసుకెళ్లుతూ పార్టీని మరింత బలోపేతం చేయాలనికోరుకుంటు
16 సంవత్సరాల ప్రయాణం
పోరాటాలు – విజయాలు ప్రజల విశ్వాసం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *