నేను “పుట్టి – పెరిగిన” రాజంపేట ప్రాంత అభివృద్దే!నాకుముఖ్యం!!

Spread the love

జనసేన పార్లమెంట్ ఇంచార్జ్ జననేత
యల్లటూరు శ్రీనివాసరాజు

“ఉప్పొంగిన ప్రజా ఉద్యమం”

అన్నమయ్య జిల్లా డిసెంబర్ 17

(నవ్యంధ్ర న్యూస్ )

జిల్లా కేంద్రంగా రాజంపేటను ప్రకటించాలని రాజంపేట జిల్లా కేంద్ర సాధన సమితి (JAC) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రిలేధీక్షలు బుధవారానికి
8 వ రోజు” కు
చేరుకున్నాయి.
8 వ రోజు నిర్వహించిన రిలేనిరాహారదీక్షలో జననేత యల్లటూరు
శ్రీనివాసరాజుపాల్గొన్నారు పాత బస్ స్టాండ్ నాలుగు రోడ్ల కూడలిలో మానవహారం నిర్వహించి శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల చిత్రపటానికి పాలాభిషేకం చేసి
రిలేదీక్షలో పాల్గొన్న యల్లటూరు,కూటమి శ్రేణులు,ప్రజలకు ప్రజాప్రతినిధులు
సంఘీభావం తెలిపారు.
ఈ సందర్బంగా జననేత యల్లటూరుశ్రీనివాసరాజుమాట్లాడుతూ జిల్లా కేంద్రంగా రాజంపేటను ప్రకటించడానికి అనుకూలంగా రోడ్లు, రైల్వే,విమాన మార్గాలు
ఉద్యానపంటలకు ప్రసిద్ధిగాంచిన రైల్వేకోడూరు.
గతపాలకుల నిర్వాకం వల్ల రాజంపేట జిల్లాకేంద్రాన్ని
కోల్పోయిందన్నారు.
ఇప్పటికే రాజంపేటను జిల్లా కేంద్రంగా
ప్రకటించాలని
ముఖ్యమంత్రి,
ఉపముఖ్యమంత్రులను విన్నవించామన్నారు.
అన్నమయ్య జిల్లా నుండి మదనపల్లి విడిపోయి జిల్లా ఏర్పాటు
అవుతున్నందున
అన్నమయ్య జిల్లా మూడునియోజక
వర్గాలతో ఏర్పాటవుతుండటంతో మూడు నియోజకవర్గాలలో అన్ని వసతులు అనుకూలంగా ఉన్నా రాజంపేటను జిల్లా కేంద్రంగా ప్రకటించుకునేందుకు
ఎంత దూరమైన వెళ్తానన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *