మానవ సేవే – మాధవ సేవా
కడప జిల్లా జనవరి 17
(నవ్యంధ్ర న్యూస్ )
ఎకశిల నగర
శ్రీ కోదండరాముల స్వామి వారికి సమర్పించే చ్చత్రముల కార్యక్రమాన్ని హిందూవులందరు కలసికట్టుగా పాల్గొని విజవంతం చేయాలి
24నక్షత్రముల కలయుకతో ఎకశిల నగర శ్రీ కోదండరామస్వామి దేవస్థానమునకు
శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని
శ్రీ కోదండరాముల స్వామి వారికి 24నక్షత్రముల యువజన సంఘం ఆధ్వర్యంలో మొట్ట మొదటసారి చ్చత్రములు సమర్పించాబడును
ఈ చ్చత్రముల సమర్పణ కార్యక్రమంలో భక్తదులు విరివిగా పాల్గొని విజయవంతం చేయవలసిందిగా 24నక్షత్రముల యువజన సంఘ సభ్యులు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమాన్ని విజవంతం చేసేందుకు జనవరి 18వ తేది ఆదివారం భువనగిరిపల్లిలోని
భువనగిరి గుట్ట పై వెలసియున్న
శ్రీ భువనగిరి
లక్ష్మినరసింహస్వామి ఆలయ కల్యాణ మండపంలో హిందూవులందరు కలసి ఒక సమావేశం
నిర్వహించుకుని పెద్దలు,తదితరుల సలహాలు,సూచనలతో విజవంతం చేసేందుకు ప్రతి ఒక్కరు
ఈ సమావేశంలో పాల్గొనాలని నిర్వాహకులు కోరుచున్నారు.

