తిరుమలస్వామివారికి_1లక్షనుండి_1కోటి విరాళం ఇచ్చే భక్తులకు టీటీడీ అందించే ప్రత్యేక సౌకర్యాలు

Spread the love

తిరుపతి జిల్లా జనవరి 07

(నవ్యంధ్ర న్యూస్ )

తిరుమల శ్రీవారి సేవలో భాగంగా విరాళాలు అందించే భక్తులకు, టీటీడీ ప్రత్యేక దర్శన–వసతి–ప్రసాదం వంటి అనేక అవకాశాలను కల్పిస్తోంది. విరాళం రుసుము ఆధారంగా భక్తులకు అందే సౌకర్యాలు ఇవే:

#రూ1లక్ష – రూ.5 లక్షల విరాళం

భక్తులకు అందే సౌకర్యాలు:

నగదు ధృవీకరణ రశీదు

ఆదాయపు పన్ను మినహాయింపు ధ్రువీకరణ పత్రం

1 రోజు – 5 మందికి సుపథం దర్శనం

రూ.100 టారిఫ్‌తో 1 రోజు వసతి

6 చిన్న లడ్డూలు

1 దుపట్టా + 1 బ్లౌజ్ పీస్

రూ5లక్షలు – రూ.10 లక్షల విరాళం

భక్తులకు అందే సౌకర్యాలు:

నగదు ధృవీకరణ రశీదు

ఆదాయపు పన్ను మినహాయింపు ధృవీకరణ

ఒక ఏడాదిలో 3 రోజులు – 5 మందికి సుపథం దర్శనం

రూ.100 టారిఫ్‌తో 3 రోజుల వసతి

10 చిన్న లడ్డూ

5 మహాప్రసాదాలు

1 దుపట్టా + 1 బ్లౌజ్ పీస్

#రూ10లక్షలు – రూ.25 లక్షల విరాళం

భక్తులకు అందే సౌకర్యాలు:

నగదు ధృవీకరణ రశీదు

ఆదాయపు పన్ను మినహాయింపు

3 రోజులు – 5 మందికి విఐపి బ్రేక్ దర్శనం

రూ.1000 టారిఫ్‌తో 3 రోజుల వసతి

20 చిన్న లడ్డూ

10 మహాప్రసాదం

1 దుపట్టా + 1 బ్లౌజ్ పీస్

50 గ్రాముల శ్రీవారి వెండి నాణెం

#రూ25లక్షలు – రూ.50 లక్షల విరాళం

భక్తులకు అందే సౌకర్యాలు:

ధృవీకరణ + పన్ను మినహాయింపు

ఒకఏడాదిలో:

1 రోజు – 5 మందికి సుపథం దర్శనం

3 రోజులు – 5 మందికి విఐపి బ్రేక్ దర్శనం

రూ.1500 టారిఫ్‌తో 3 రోజుల వసతి

4 పెద్ద లడ్డూ + 5 చిన్న లడ్డూ

10 మహాప్రసాదం

5 గ్రాముల బంగారు డాలర్ + 50 గ్రాముల వెండి నాణెం

1 దుపట్టా + 1 బ్లౌజ్ పీస్

#రూ50లక్షలు – రూ.75 లక్షల విరాళం

భక్తులకు అందే సౌకర్యాలు:

ధృవీకరణ + పన్ను మినహాయింపు

1 రోజు సుప్రభాత సేవ (5 మందికి)

2 రోజులు సుపథం దర్శనం (5 మందికి)

3 రోజులు విఐపి బ్రేక్ దర్శనం (5 మందికి)

రూ.2000 టారిఫ్‌తో 3 రోజుల వసతి

10 చిన్న లడ్డూ + పెద్ద లడ్డూ

10 మహాప్రసాదం

5 గ్రాముల బంగారు డాలర్ + 50 గ్రాముల వెండి నాణెం

1 దుపట్టా + 1 బ్లౌజ్ పీస్

#రూ75లక్షలు – రూ.1 కోటి విరాళం

భక్తులకు అందే సౌకర్యాలు:

ధృవీకరణ + పన్ను మినహాయింపు

2 రోజులు సుప్రభాత సేవ (5 మందికి)

3 రోజులు సుపథం దర్శనం (5 మందికి)

3 రోజులు విఐపి బ్రేక్ దర్శనం (5 మందికి)

రూ.2500 టారిఫ్‌తో 3 రోజుల వసతి

8 పెద్ద లడ్డూ + 15 చిన్న లడ్డూ

10 మహాప్రసాదం

5 గ్రాముల బంగారు డాలర్ + 50 గ్రాముల వెండి నాణెం

1 దుపట్టా + 1 బ్లౌజ్ పీస్

#రూ1కోటి మరియు అంతకంటే ఎక్కువ విరాళం

భక్తులకు అందే సౌకర్యాలు:
ధృవీకరణ + పన్ను మినహాయింపు
3 రోజులు సుప్రభాత సేవ (5 మందికి)
తదితర అదనపు సౌకర్యాలు టీటీడీ ప్రత్యేకంగా నిర్ణయిస్తుంద

ఓం నమో శ్రీ వేంకటేశాయ గ్రూపు సభ్యులకు భక్తులకు విజ్ఞప్తి.
మన గ్రూపులోని విషయాలు మీ మనసుకు నచ్చినట్లయితే దయచేసి
మీ స్నేహితులను, బంధువులను, శ్రేయోభిలాషులను, మన గ్రూపు లో సభ్యులుగా జాయిన్ చేయించండి, వారిని ꧁గోవిందా꧂
9676434666
వాట్సాప్ వాయిస్ మెసేజ్ పెట్టమని చెప్పండి
“ఓం నమో వెంకటేశాయ”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *