తిరుమలలోశ్రీ వేంకటేశ్వర స్వామివారి గరుడ వాహన సేవ

Spread the love

తిరుపతి జిల్లా ఏప్రిల్ 05

(నవ్యంధ్ర న్యూస్ )

ఈ ఏడాది గరుడ వాహన సేవ నిర్వహించు తేదీలు:

01-05-2026 (శుక్రవారం)
31-05-2026 (ఆదివారం)
29-06-2026(సోమవారం)
29-07-2026 (బుధవారం)
28-08-2026 (శుక్రవారం)
26-09-2026 (శనివారం)
26-10-2026(సోమవారం)
గరుడ వాహన సేవ రద్దు అయిన తేదీలు,కారణాలు:
24-11-2026
(మంగళవారం) కార్తీక పర్వ దీపోత్సవం
24-12-2026 (గురువారం) అధ్యయనోత్సవం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *