Spread the love అన్నమయ్య జిల్లా సెప్టెంబర్ 27 ( నవ్యాంధ్ర న్యూస్ ) జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్,ఎస్పీ ధీరజ్ లను జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు,రాజంపేట శాసన సభ్యులు ఆకేపాటి అమర్ నాథ్ రెడ్డి శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు