జిల్లా కేంద్రంగా రాజంపేటను ప్రకటించాలని జిల్లా సాధన సమితి చేపట్టిన రిలేదీక్షకు సంఘీభావం తెలిపిన వైసీపీ జిల్లా అధ్యక్షులు,శాసన సభ్యులు అకేపాటి

Spread the love

అన్నమయ్య జిల్లా డిసెంబర్ 12

(నవ్యంధ్ర న్యూస్ )

రాజంపేట పట్టణంలోని రోడ్ల భవనాల అతిధి వద్ద జిల్లాసాధనసమితి మున్సిపల్ వైస్ చైర్మన్ మర్రి రవి ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంగా రాజంపేట ను ప్రకటించాలని చేపట్టిన రిలేధీక్షలలో 7 వ రోజు నందలూరు జేఎసి సభ్యులు చేపట్టిన రిలే దీక్షలలో వైయస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు,స్థానిక శాసనసభ్యులు ఆకేపాటీ అమర్ నాథ్ రెడ్డి, నందలూరు,రాజంపేట మండల నాయకులు, తదితరులు పాల్గొని సంఘీభావం తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *