జిల్లా కేంద్ర సాధనకు కలసికట్టుగా పోరాడుదాం -తెదేపా నియోజకవర్గ ఇన్చార్జ్ చమర్తి

Spread the love

అన్నమయ్య జిల్లా డిసెంబర్ 14

(నవ్యంధ్ర న్యూస్ )

రాజంపేట పట్టణ తెలుగుదేశం కార్యాలయంలో ఆదివారం తెలుగుదేశం నియోజకవర్గ ఇన్చార్జ్ చమర్తి జగన్ మోహన్ రాజు అధ్యక్షతన మండల అధ్యక్షులు మేడికొండు రవికుమార్ నాయుడు ఆధ్వర్యంలో పార్టీ నాయకులతో మండల స్థాయి సమావేశంనిర్వహించారుఈ సందర్భంగా చమర్తి మాట్లాడుతూ గత వైకాపా ప్రభుత్వం రాజంపేటనియోజక
వర్గానికి తీరనిఅన్యాయం చేసిందని, చేసిన
తప్పులనుఒప్పుకోకుండా వైసీపీ వక్రబుద్ధి
ప్రదర్శిస్తున్నారన్నారు.
కలిసికట్టుగా
ఐక్యమత్యంతో జిల్లా కేంద్రాన్ని
సాధించుకుందామన్నారు.ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, కార్యకర్తలుఅభిమానులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *