చెయ్యేరు నదిలో జలదీక్షలో పాల్గొన్న రైల్వే కోడూరు శాసన సభ్యులు శ్రీధర్

Spread the love

(నవ్యంధ్ర న్యూస్ )

జిల్లా కేంద్రంగా రాజంపేట ను ప్రకటించాలని డిమాండ్ చేస్తూ జేఏసీ ఆధ్వర్యంలో గురువారం అన్నమయ్య జిల్లా రాజంపేట మండలపరిధిలోని నందలూరు సమీపంలోని చెయ్యేరు నదిలో నిర్వహించిన జలదీక్ష కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్, రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్, ఎద్దల సాగర్, పూల భాస్కర్ పాల్గొన్నారు.

I NEWS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *