కార్యకర్తల కృషి,శ్రమను గుర్తించిన టిడిపి అధిష్టానం
కార్యకర్తల కృషి,శ్రమను ఎకైక పార్టీ తెలుగుదేశం పార్టీ
అన్నమయ్య జిల్లా సెప్టెంబర్ 04
( నవ్యాంధ్ర న్యూస్ )
రాజంపేట నియోజకవర్గ గ్రామీణ అధ్యక్షులుగా గన్నే సుబ్బనరసయ్య తెలుగుదేశం విజయం కోసం చేసిన కృషి,శ్రమను అధిష్టానం గుర్తించి మార్కెట్ యార్డ్ అధ్యక్షుల పదవికి ఎంపిక చేశారు ఈ సందర్బంగా గన్నే సుబ్బనరసయ్య మాట్లాడుతూ నియోజకవర్గ ఇన్చార్జి చమర్తి జగన్ మోహన్ రాజు,పార్టీ అధిష్టాన పెద్దలకు శుభాకాంక్షలు తెలియజేశారు పార్టీ విజయానికి కృషి, కష్టపడ్డ కార్యకర్తలను గుర్తించే ఎకైక పార్టీ ఒక్క తెలుగుదేశం
పార్టీయేనన్నారు
గ్రామీణ అధ్యక్షులు గన్నే సుబ్బనరసయ్య కష్టాన్ని అధిష్టానం గుర్తించి
ఈ మార్కెట్ యార్డ్ అధ్యక్షులగా నియమించిన అధిష్టాన నాయకులను పలువురు నాయకులు ప్రశంసించారు .

