అమరావతి ఫిబ్రవరి 16
(నవ్యంధ్ర న్యూస్ )
రాష్ట్ర సచివాలయానికి విచ్చేసిన గేట్స్ ఫౌండేషన్ అధ్యక్షులు బిల్ గేట్స్ కు నవ్యంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, విద్య, ఐటి మంత్రి నారా లోకేష్ లు పూల బొకే అందజేసి ఘన స్వాగతం పలికారు.

