ఎస్,ఎస్టీ అట్రాసిటీ కేసుల విచారణ వేగవంతం చేసి దోషులను శిక్షించాలని జిల్లా డి.ఎస్.పిని కలసి వినతిపత్రం అందజేసిన రాష్ట్ర ఎరుకుల అభివృద్ధి సంఘ అధ్యక్షులు,నాయకులు

Spread the love

అన్నమయ్య జిల్లా డిసెంబర్ 08

(నవ్యంధ్ర న్యూస్ )

ఎస్సీ,ఎస్టి అట్రాసిటీ కేసుల విచారణ వేగవంతం చేసి దోషులను శిక్షించాలని జిల్లా డి.ఎస్.పి కృష్ణమోహన్ ను రాయచోటి డి.ఎస్.పి కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ ఎరుకుల అభివృద్ధి సంఘ అధ్యక్షులు రెడ్డి శేఖర్, నాయకులు మర్యాదపూర్వకంగా కలసి వినతిపత్రం సమర్పించారు
ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ఎరుకుల అభివృద్ధి సంఘ రాష్ట్ర అధ్యక్షుడు పూజారి రెడ్డి శేఖర్, రాష్ట్ర కోశాధికారి నాగన్న,జిల్లా అధ్యక్షులు కంప జనార్ధన్, ఉపాధ్యక్షులురమణయ్య తదితర సంఘ నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *