ఉత్తమ వాకర్స్ ఇంటర్నేషనల్ అవార్డుకు ఎంపికైన రాజంపేట వాకర్స్ ఇంటర్నేషనల్ అసోసియేషన్

Spread the love

వాకర్స్ ఇంటర్నేషనల్ అసోసియేషన్ అధ్యక్షురాలు వాకర్ శ్రీమతి యం. ప్రభావతి చే అవార్డు అందుకున్న రాజంపేట వాకర్స్ అసోసియేషన్ అధ్యక్ష,కార్యదర్శి, కార్యవర్గ సభ్యులు.

విశాఖపట్నం డిసెంబర్ 21

( నవ్యంధ్ర న్యూస్ )

వాకార్స్ ఇంటర్నేసనల్ 34వ కన్వెన్షన్ సమావేశం ఆర్ కె బీచ్ ఉడా కన్వెన్షన్ భవనంలో వాకర్స్ ఇంటర్నేషనల్
అధ్యక్షురాలు వాకర్ శ్రీమతి యం.ప్రభావతి అధ్యక్షతన నిర్వహిస్తున్న సమావేశాలలో భాగంగా 2వ రోజు ఆదివారం వాకర్స్ ఇంటర్నేషనల్ అసోసియేషన్ అధ్యక్షురాలు వాకర్ శ్రీమతి యం.ప్రభావతి చే వాకర్స్ ఇంటర్నేషనల్ అసోసియేషన్ అవార్డ్స్ ప్రధానోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.
వాకర్స్ ఇంటర్నేషనల్ అవార్డ్స్ కు రాజంపేట వాకర్స్ ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఎంపికైనట్లు వాకర్స్ ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు కొండూరు శరత్ కుమార్ రాజు తెలిపారు. వాకర్స్ ఇంటర్నేషనల్ అసోసియేషన్ అవార్డును వాకర్స్ ఇంటర్నేషనల్ అసోసియేషన్ అధ్యక్షురాలు వాకర్ శ్రీమతి. యం. ప్రభావతి చే రాజంపేట వాకర్స్ ఇంటర్నేషనల్ అసోసియేషన్ అధ్యక్షకార్యదర్శి, కార్యవర్గ సభ్యులు అందుకున్నారు.
ఈ సందర్బంగా వాకర్స్ ఇంటర్నేషనల్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శి,కార్యవర్గ
సభ్యులు మాట్లాడుతూ వాకార్స్ ఇంటర్నేషనల్ అసోసియేషన్ అవార్డ్స్ కు రాజంపేట వాకర్స్ ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఎంపికైన శుభ సందర్బంగా రాజంపేట వాకర్స్ ఇంటర్నేషనల్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శి,కార్యవర్గ
సభ్యుల ఆనందానికి అవధులులేవన్నారు.
వాకర్స్ ఇంటర్నేషనల్ అసోసియేషన్ రాజంపేట వాకర్స్ ఇంటర్నేషనల్ అసోసియేషన్ చేసిన సేవలను గుర్తించి అవార్డు ప్రదానం చేయడంతో రాజంపేట వాకార్స్ ఇంటర్నేషనల్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శి,కార్యవర్గ
సభ్యులలో నూతన ఉత్సాహన్ని
నింపిందన్నారు
వాకార్స్ ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు కొండూరు శరత్ కుమార్ రాజు ఆధ్వర్యంలో 2024 సంవత్సరంలో ఒక్క రోజులో మహాత్మా గాంధీ ఫెల్లోషిప్ సభ్యులుగా 108మంది చే సభ్యత్వం చేయించి ప్రపంచ చరిత్రలో వాకర్స్ ఇంటర్నేషనల్ లో అసోసియేషన్ ప్రత్యేక గుర్తింపు పొందినది
ఈ కార్యక్రమంలో వాకర్ కర్ణం శంకర్ నాయుడు,వాకర్ చేజర్ల సుబ్రహ్మణ్యరాజు, వాకర్ సుబ్బరాజు, వాకర్
దగ్గుపాటి రవినాయుడు, వాకర్ గజేంద్ర రాజు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *