అన్నమయ్య జిల్లా డిసెంబర్ 29
(నవ్యంధ్ర న్యూస్ )
రాజంపేట పట్టణంలోని దీప్ లాడ్జ్ సమీపంలో ఆది సొసైటీ ఫర్ అప్లిఫ్ట్మెంట్ అఫ్ రూరల్ ఎకానమీ
(ఎఎస్ యుఆర్ఈ) ఆధ్వర్యంలో సోమవారం చెవి,ముక్కు,గొంతు వైద్య నిపుణులు డాక్టర్ భార్గవి ఉచిత వినికిడి యంత్రాలు పంపిణి చేశారు.ఈ సందర్బంగా డాక్టర్ భార్గవి మాట్లాడుతూ వినికిడి లోపాలను నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను
సంప్రదించలన్నారు.
శబ్ద టూరిజం కాలుష్యాల పట్ల జాగ్రత్తగా ఉండాలన్నారు.
ఈ కార్యక్రమంలో ఆడియాలజిస్ట్ బాబురావు తదితరులు పాల్గొన్నారు.

