ఈ దీపావళి పండుగ పాత్రికేయుల జీవితాలలో వెలుగులు నింపాలి

Spread the love

పాత్రికేయులు సుఖసంతోషాలతో దీపావళి పండుగ చేసుకోవాలి

అన్నమయ్య జిల్లా అక్టోబర్ 18

(నవ్యంధ్ర న్యూస్ )

రాజంపేట పట్టణంలోని ఎంపీడీఓ కార్యాలయ సభభవనంలో శనివారం దీపావళి పండుగను పురస్కరించుకొని నిర్వహించిన సమావేశంలో ముఖ్య అతిధిగా తెలుగుదేశం గ్రామీణ ప్రధాన కార్యదర్శి గాదిరాజు వెంకట సుబ్బరాజు పాల్గొన్నారు ఈ సందర్బంగా అన్నమయ్య (రిజిస్టర్) ప్రెస్ కల్బ్ అధ్యక్షులు కొండూరు రఘరామరాజు అన్నమయ్య (రిజిస్టర్) ప్రెస్ కల్బ్ సభ్యులు దీపావళి పండుగ
సుఖసంతోషాలతో జరుపుకోవాలని, ఆకాంక్షిస్తూ గిఫ్ట్ ప్యాక్,స్వీట్ బాక్స్ లు అందజేశారు.
ఈ సందర్బంగా అన్నమయ్య (రిజిస్టర్) ప్రెస్ కల్బ్ అధ్యక్షులు మాట్లాడుతూ రాజంపేట కేంద్రంగా పనిచేస్తున్న ప్రింట్ & ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు జీవితాలలో వెలుగులు నింపాలని ఆశిస్తున్నన్నారు
ఈ కార్యక్రమంలో సీనియర్ పాత్రికేయులు మలిశెట్టి నరసింహులు,గుండ్రాతి విజయకుమార్,శ్రీధర్,
కర్ణాటం అనిల్, విజయకుమార్, ధార్ల శ్రీనివాసులు,ఓబులేసు,
తేజం రవిప్రసాద్,
జయరాజ్, నాగేంద్ర,కొర్రపాటి నాగరాజు,దివాకర్,రవి,నామ నరసింహ, గాడి అశోక్ కుమార్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *