కడప జిల్లా మార్చి 04
(నవ్యంధ్ర న్యూస్ )
రాజంపేట పట్టణ శివార్లలోని ఎ1 కళ్యాణ మండపం సమీపంలో కుసులూరు హరికృష్ణ బుధవారం ప్రారంభిస్తున్న అన్నపూర్ణ ఫ్యామిలీ రెస్టారెంట్ ప్రారంభోత్సవం లో వైఎస్ఆర్సీపీ అన్నమయ్య జిల్లా అధ్యక్షులు,శాసనసభ్యులు ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి,పార్టీ నేతలు పాల్గొని హరికృష్ణ వ్యాపార రంగంలో అభివృద్ధి చెందాలని ఆకాంక్షింస్తూ శుభాకాంక్షలు తెలియజేసారు
హరికృష్ణ మిత్రులు తోట వెంకట్ శ్రీ అన్నపూర్ణ ఫ్యామిలీ రెస్టారెంట్ ను ప్రారంభిస్తున్న శుభసందర్భంగా
కుసులూరు హరికృష్ణకు శుభాకాంక్షలు తెలుపుతు వ్యాపార రంగంలో దినదినఅభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు.
హరికృష్ణ స్నేహితులు, కుటుంబసభ్యులు, బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు రెస్టారెంట్ ప్రారంభోత్సవంలో పాల్గొని హరికృష్ణ వ్యాపార రంగంలో అభివృద్ధి చెందాలని దీవెనలు అందించారు.

