అంగరంగ వైభవంగాశ్రీ సీతారాముల కల్యాణం

Spread the love

కడప జిల్లా ఏప్రిల్ 04

( నవ్యంధ్ర న్యూస్ )

రాజంపేట పట్టణంలోని కొలిమివీధిలో వెలసియున్న
శ్రీ కోదండరామస్వామి
ఆలయ ప్రాంగణంలో నిర్వాహకులు నిర్వహిస్తున్న శ్రీ కోదండరామ స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా శనివారం అంగరంగ వైభవంగా నిర్వహించిన
శ్రీ సీతారామ స్వామి దివ్య కల్యాణోత్సవాన్ని
పట్టణ పరిసర ప్రాంతాలలోని భక్తులు పాల్గొని భక్తిశ్రద్ధలతో తిలకించి తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామివారి ఆశీస్సులు పొంది కృపా కటాక్షలకు పాత్రులయ్యారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *