వేసవి సెలవుల సందర్బంగా భక్తులకు గుడ్ న్యూస్ చెప్పిన టీటీడీ

Spread the loveసులభతరంగా శ్రీవారి సర్వదర్శనం వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో నిరీక్షణకు తెర రేపటి నుంచి పద్మావతి పరిణయోత్సవాలు వేసవి సెలవుల సందర్భంగా తిరుమలకు పెద్ద సంఖ్యలో భక్తులు పోటెత్తుతున్నారు. ఈ నేపథ్యంలో, తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ ఊరట కల్పించింది. వేసవి సెలవుల రద్దీని దృష్టిలో ఉంచుకొని, సర్వదర్శనం భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని…


