Category జిల్లా వార్తలు

గుండె పోటుతో రాజంపేట డిపో ఆర్టీసీ డ్రైవర్ మృతి

Spread the love

Spread the loveరాజంపేట (నవ్యంధ్రన్యూస్) డిపో డ్రైవర్ ఈ.ఆర్.చంద్ర (43) రాయచోటి ఆర్టీసీ బస్టాండ్ లో గుండెపోటుతో మృతి చెందాడు. రాజంపేట నుంచి రాయచోటి చేరుకున్న ఆర్టిసి బస్సును బస్టాండ్ పాయింట్ లో పెట్టి టిఫిన్ తిన్న అనంతరం నీళ్లు పట్టుకోవడానికి రాయచోటిలోని ఆర్టీసీ బస్టాండ్ లోని సెకండ్ ఫ్లోర్ లోకి వెళ్లిన డ్రైవర్ చంద్ర…

సుగవాసి పాలకొండ రాయుడు మృతి తెలుగుదేశం సీనియర్ నాయకులు మాజీ ఎంపీ మాజీ ఎమ్మెల్యే సుగవాసి పాలకొండరాయుడు బెంగుళూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు

Spread the love

Spread the love

వైభవంగా రథోత్సవం.

Spread the love

Spread the loveఅన్నమయ్య జిల్లా (నవ్యంధ్ర) మండలపరిధిలోని బోయనపల్లి గ్రామంలో నిర్వహిస్తున్న భద్రావతి భావనారాయణ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం వైభవంగా రథోత్సవం నిర్వహించారు.ఉత్సవ కమిటీ సభ్యులు మొదటగా భద్రావతి సమేత భావనారాయణ స్వామి వారిని ప్రత్యేక అలంకరణలో రథంపై కొలువు తీర్చి గ్రామ పురవీధులలో రథోత్సవం నిర్వహించారు. ఈ రథోత్సవ కార్యక్రమంలో గ్రామంలోని…

MLA Kotamreddy: కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి దిశగా నెల్లూరు

Spread the love

Spread the loveMLA Kotamreddy: కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి దిశగా నెల్లూరు పయనిస్తోందని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలిపారు. దేశంలో ఎక్కడా కూడా ఒకే నియోజకవర్గంలో, ఒకేరోజు ఇన్ని పనులని ఎవరూ చేపట్టి పూర్తి చేయలేదని అన్నారు. నెల్లూరు: నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో రూ.41 కోట్లతో 339 అభివృద్ధి పనులని చేపట్టామని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్…

Rain Alert: ఏపీలో పలు జిల్లాల్లో గాలివాన బీభత్సం..

Spread the love

Spread the loveఏపీలో పలు జిల్లాల్లో గాలి వాన బీభత్సం సృష్టించింది. రాష్ట్రంలో భిన్నమైన వాతావరణ పరిస్థితులు మరో రెండు రోజులు కొనసాగుతాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఉరుములు, మెరుపుల నేపథ్యంలో చెట్లకింద ఎవరూ ఉండవద్దని సూచించింది. విజయవాడ: ఏపీ(AP)లో పలు జిల్లాల్లో గాలి వాన బీభత్సం (Gale and…

AP Government: క్రీడాకారులకు ఏపీ ప్రభుత్వం మరో గుడ్ న్యూస్

Spread the love

Spread the loveAP Government: క్రీడాకారులకు ఏపీ ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ తెలిపింది. మెగా డీఎస్సీలో స్పోర్ట్స్ కోటా కింద ఉద్యోగాలను భర్తీ చేయనుంది. క్రీడాకారుల నుంచి ఉద్యోగాల‌కు ద‌ర‌ఖాస్తులను ఏపీ ప్రభుత్వం ఆహ్వానించింది. అమరావతి: మెగా డీఎస్సీలో భాగంగా స్పోర్ట్స్ కోటా కింద 421 ప్ర‌భుత్వ పాఠ‌శాల ఉద్యోగాల‌కు ద‌ర‌ఖాస్తులను ఏపీ ప్రభుత్వం ఆహ్వానించింది.…

Tenali Railway Station: తెనాలి రైల్వేస్టేషన్‌‌కు నూతన సొబగులు

Spread the love

Spread the loveTenali Railway Station: తెనాలి రైల్వేస్టేషన్‌ రూపురేఖలు మారుతున్నాయి. ప్రయాణికులకు మెరుగైన సేవలు అందిం చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన అమృత్‌ భారత్‌ పథకం ద్వారా అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. అమృత్‌ భారత్‌ పథకంతో అభివృద్ధి మెరుగైన వసతులకు రూ.27.70 కోట్లు తెనాలి అర్బన్‌, ఏప్రిల్‌ 28 (ఆంధ్రజ్యోతి) : తెనాలి రైల్వేస్టేషన్‌…

Amaravati:మంత్రి నారాయణకు సీఎం చంద్రబాబు టార్గెట్..

Spread the love

Spread the loveమూడేళ్లలో ఏపీ రాజధాని అమరావతి నిర్మాణాలు పూర్తి చేసి ప్రారంభోత్సవాలు కూడా జరపాలని, ఇక అంతా మీ చేతుల్లోనే ఉందంటూ మంత్రి నారాయణకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లక్ష్యాన్ని నిర్ధేశించారు. సీఎం ఆదేశాల మేరకు పనులు పూర్తి చేస్తామని మంత్రి నారాయణ తెలిపారు. అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజధాని (AP Capital) అమరావతి (Amaravati) నిర్మాణంపై…