జిల్లా కలెక్టర్ ను కలిసిన జిల్లా ఎస్పీ

Spread the loveఅన్నమయ్య జిల్లా సెప్టెంబర్ 19 (నవ్యాంధ్ర న్యూస్ ) జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ను జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి రాయచోటి కలెక్టరేట్ లో శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్బంగా జిల్లా అభివృద్ధి, చట్టవ్యవస్థ బలోపేతం, ప్రజాసేవలో పరస్పర సహకారం పోలీస్-రెవెన్యూ విభాగాల మధ్య సమన్వయం పెంపొందించుకుని ఆత్మీయత.ప్రజల శ్రేయస్సు కోసం…









