తిరుమలకూ స్వర్ణదేవాలయం తరహా వ్యవస్థ సాధ్యమేనా?

Spread the loveతిరుపతి జిల్లా ఫిబ్రవరి 24 (నవ్యంధ్ర న్యూస్ ) తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా చేస్తున్న ఆలోచన భక్తుల్లో , రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీస్తోంది. అమృత్‌సర్‌లోని స్వర్ణ దేవాలయం తరహాలో ఒక చట్టబద్ధమైన వ్యవస్థను, స్వయం ప్రతిపత్తి గల కమిటీని ఏర్పాటు చేయడం ద్వారా తిరుమల…









