Category భక్తి న్యూస్

వేసవి సెలవుల సందర్బంగా భక్తులకు గుడ్ న్యూస్ చెప్పిన టీటీడీ

Spread the love

Spread the loveసులభతరంగా శ్రీవారి సర్వదర్శనం వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో నిరీక్షణకు తెర రేపటి నుంచి పద్మావతి పరిణయోత్సవాలు వేసవి సెలవుల సందర్భంగా తిరుమలకు పెద్ద సంఖ్యలో భక్తులు పోటెత్తుతున్నారు. ఈ నేపథ్యంలో, తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ ఊరట కల్పించింది. వేసవి సెలవుల రద్దీని దృష్టిలో ఉంచుకొని, సర్వదర్శనం భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని…

శ్రీశైలం ఉబ్బలి బసవన్న కధ..

Spread the love

Spread the loveపూర్వం శ్రీశైల ప్రాంతం లోని బ్రహ్మగిరి సమీపం లో ఒక మహా శివభక్తుడైన శిల్పి వుండేవాడు.ఆయన ఒకసారి మల్లికార్జున స్వామి ని సేవించ డానికి శ్రీశైలం వచ్చాడు.అలా స్వామిని పూజించి యింటికి చేరిన శిల్పి సదా ఆలయాన్ని గురించే ఆలోచించడం ప్రారంభించాడు.తన శిల్పకళా నైపుణ్యంతో శ్రీశైల ఆలయ ప్రాంగణం లోనూ బయటా కూడా…

కోటి జన్మార్జితై: పుణ్యే: శివే భక్తిర్విజాయతే…

Spread the love

Spread the loveకోటి జన్మలలో సంపాదించిన పుణ్యం ఉంటేనే కాని శివుని పట్ల భక్తి కలగదని ఘోషిస్తున్నది శివగీత. ‘శివ’ అనే రెండక్షరాలే మన పాపాలను పటాపంచలు చేసి, మోక్షాన్ని ప్రసాదిస్తాయి. సూత్రంలో మణులు ఉండేటట్లుగా ఈ సమస్త ప్రపంచంలో ఆ దేవాది దేవుని అష్టమూర్తులు వ్యాపించి ఉన్నాయి. శర్వుడు,భవుడు,రుద్రుడు,ఉగ్రుడు,భీముడు,పశుపతి,మహాదేవుడు,ఈశానుడు… అనేవి ఆయన అష్టమూర్తుల పేర్లు.…

🙏🌼🌼🌼🙏లక్ష్మీ సరస్వతుల కటాక్షం జీవితంలో అందరికీ చాలా ముఖ్యం. అయితే, చిక్కు ఏమిటంటే, సరస్వతి చెంతన లక్ష్మీ ఉండదు. ఉండమని సరస్వతి కోరదు. లక్ష్మీ కటాక్షం చంచలం. అయితే అతివృష్టి లేదా అనావృష్టి.

Spread the love

Spread the loveకానీ, సరస్వతి కటాక్షం తద్విరుద్ధం. ఈ తల్లి కటాక్షం అరుదుగా లభిస్తుంది. ఒకసారి ఆదరిస్తే ఇక విడువదు. లభించిన కళ కొనవూపిరి వరుకూ ఉంటుంది. కరుణ రసం లక్ష్మీదేవికి తక్కువ. ఎప్పుడు కాలం వక్రీకరిస్తుందో, తక్షణం వీడి వెళ్ళిపోతుంది. “అయ్యో పాపం” అనే కనికరం ఏ కోశానా ఉండదు. మనం చాలామంది విషయంలో…

శివ లింగానికి మీరు అభిషేకం చేసి ఉండొచ్చు , కానీ ఆత్మ లింగానికి అభిషేకం చేశారా….?

Spread the love

Spread the loveమన రొమ్ము మధ్య భాగంలో మనం స్నానం చేసే సమయంలో చెంబులో నీటిని తీసుకుని ఆ నీటిని పైనుండి రొమ్ము మధ్య భాగంలో పడేటట్లు పోయాలి అలా పోసేటప్పుడు.. ‘ఓం ఆత్మ లింగాయా నమః’లేదా ‘ఓం నమః శివాయ’ అని మనస్సులో స్మరణ చేయండి అంతే, మనం ఆత్మ లింగానికి అభిషేకం చేసినట్లు అవుతుంది..…