Rain Alert: ఏపీలో పలు జిల్లాల్లో గాలివాన బీభత్సం..

Spread the loveఏపీలో పలు జిల్లాల్లో గాలి వాన బీభత్సం సృష్టించింది. రాష్ట్రంలో భిన్నమైన వాతావరణ పరిస్థితులు మరో రెండు రోజులు కొనసాగుతాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఉరుములు, మెరుపుల నేపథ్యంలో చెట్లకింద ఎవరూ ఉండవద్దని సూచించింది. విజయవాడ: ఏపీ(AP)లో పలు జిల్లాల్లో గాలి వాన బీభత్సం (Gale and…



