ఆంజనేయ స్వామి ఆలయ హుండీలో వజ్రాన్ని వేసిన అజ్ఞాత భక్తుడు

Spread the loveఅన్నమయ్య జిల్లా జూన్ 20 ( నవ్యాంధ్ర న్యూస్ ) రాజంపేట కడప – తిరుపతి ప్రధాన రహదారిలో వెలసియున్న ప్రసిద్ధి గాంచిన ఆంజనేయ స్వామి ఆలయంలోని హుండీలో ఓ అజ్ఞాత భక్తుడు విలువైన వజ్రంతోపాటు టెస్టింగ్ కార్డు,ఓలేఖను వేసినట్లు ఈవో తెలిపారు.ఈ సందర్బంగా ఆలయ ఈఓ,అర్చకులు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ గురువారం…









