వైసీపీ అన్నమయ్య జిల్లా అధ్యక్షులు, శాసన సభ్యులు అకేపాటి
కడప జిల్లా మార్చి 08
(నవ్యంధ్ర న్యూస్ )
రాజంపేట డిగ్రీ కళాశాల సమీపంలో నివాసం ఉంంటున్న విష్ణు కుమార్ నాయక్ స్వగృహంలో ఆదివారం నిర్వహించిన పదవి విరమణ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ అన్నమయ్య జిల్లా అధ్యక్షులు, శాసనసభ్యులు ఆకేపాటి అమరనాథ్ రెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్బంగా అకేపాటి మాట్లాడుతూ ఏమచ్చలేకుండా రిజిస్టర్ కార్యాలయంలో ఉత్తమ సేవలు అందించి పదవి విరమణ పొందిన విష్ణు కుమార్ నాయక్ కు
ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఆకాంక్షించారు
ఈ కార్యక్రమంలో డీలర్ సుబ్బరామిరెడ్డి,మాజీ డిసిఎంఎస్ చైర్మన్ దండు గోపి,భజన హరి,రెడ్డయ్య, పద్మాకర్ లు పాల్గొన్నారు.

