కడప జిల్లా మార్చి 07
(నవ్యంధ్ర న్యూస్ )
రాజంపేట మండలపరిధిలోని కొత్త బోయినపల్లిలో ఏఎస్పీ మనోజ్ రామనాథ్ హెగ్డే మన్నూరు సిఐ లింగప్ప మాదక ద్రవ్యాల నివారణలో భాగంగా తనిఖీలు చేపట్టారు.
శ్రీ అన్నమామాచార్య యూనివర్శిటీలో విద్యను అభ్యసించే విద్యార్థుల గదుల తనిఖీ చేశారు.
విద్యార్థుల గదులలో ఉన్న బీరు,మద్యం సీసాలను పరిశీలించి మాదక ద్రవ్య వాడకం పై అవగాహన కలిపించారు.
అనుమానాస్పదంగా ఉన్న వారి సమాచారాన్ని పోలీసులకు ఇవ్వాలన్నారు.
ఈ తనిఖీలలో 30 మంది పోలీస్ స్సిబ్బంది పాల్గొన్నారు.

