కడప జిల్లా మార్చి 04
(నవ్యంధ్ర న్యూస్ )
రాజంపేట మండలపరిధిలోని
భువనగిరిపల్లికి చెందిన కుసులూరు హరికృష్ణ భువనగిరిపల్లి ఆర్చి సమీపాన ఎర్పాటు చేసిన
శ్రీ అన్నపూర్ణ ఫ్యామిలీ రెస్టారెంట్ ను ప్రారంభోత్సవంలో గురువారం జనసేన నేత యల్లటూరు శ్రీనివాస రాజు పాల్గొన్నారు.
ఈ సందర్బంగా రెస్టారెంట్ వ్యాపార రంగంలో దినదినాభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తూ హరికృష్ణకు శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో జనసేన శ్రేణులు,కుటమినాయకులు, స్థానిక ప్రజలు,తదితరులు పాల్గొన్నారు.

