కడప జిల్లా మార్చి 01
(నవ్యంధ్ర న్యూస్ )
24నక్షత్రముల కలయుకతో ఎకశిలనగరశ్రీకోదండరామస్వామి దేవస్థానమునకు
శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలలో భాగంగా 30వ తేదీ సోమవారం నిర్వహించే హనుమంత్ సేవలో శ్రీ కోదండరాముల స్వామివారికి24నక్షత్రముల యువజన సంఘం ఆధ్వర్యంలో మొట్ట మొదటసారి క్షత్రములు సమర్పించాబడును
ఈ క్షత్రముల సమర్పణ కార్యక్రమంలో భక్తదులు విరివిగా పాల్గొని జయప్రదం చేయవలసిందిగా 24నక్షత్రముల యువజన సంఘ సభ్యులు పిలుపునిచ్చారు.

