కడప జిల్లా ఫిబ్రవరి 20
(నవ్యంద్ర న్యూస్ )
2023 24 సంవత్సరంలో మే 2023 నుండి మార్చి 2024 లో సప్లై చేస్తున్న విజయ డైరీ సంస్థను కాదని మార్చి లో నిర్వహించిన టెండర్ లో ట్రేడర్స్ పాల్గొనవచ్చని నిబంధనలు మార్చి రాజేష్ కార్పొరేషన్ కి ఎలాంటి అనుభవం లేకపోయినా జగన్ మోహన్ రెడ్డి క్యాబినెట్ లో ఉన్నటువంటి ఒక మంత్రి,శాసనసభ్యులు రాష్ట్రస్థాయి అధికారి అండదండలతో 2,92,845 కేజీల నెయ్యి 549 రూపాయలతో కొని 16 కోట్ల 0771950 వారికి చెల్లించారన్న అంశం పై రాష్ట్ర ముఖ్యమంత్రి,ఉప ముఖ్యమంత్రులు రాష్ట్రస్థాయిలో కమిటీని నియమించి సమగ్ర విచారణ నిర్వహించి బాధ్యులతుల పై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూన్నన్నారు.

