ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్న వాకర్స్ అసోసియేషన్ అధ్యక్ష,కార్యదర్శి, కార్యవర్గ సభ్యులు.

Spread the love

కడప జిల్లా ఫిబ్రవరి 20

(నవ్యంధ్ర న్యూస్ )

రాజంపేట మండలపరిధిలోని తాళ్లపాక ఎల్లగడ్డలోని శాన్వి ఇంటర్ నేషనల్
సి.బి.ఎస్.ఈ పాఠశాలలో ఆదివారం కీర్తిశేషులు సయ్యద్ మహమ్మద్ జాన్ జ్ఞాపకార్థం వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు వాకర్స్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు కొండూరు శరత్ కుమార్ రాజు ఒకప్రకటనలో తెలిపారు.
నియోజకవర్గ పరిసర ప్రాంతాలలోని ప్రజలు ఈ వైద్యశిబిరానికి విచ్చేసి ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని తెలియజేసారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *