శ్రీ దుర్గమల్లేశ్వరస్వామి, అమ్మవార్లను దర్శించుకుని పూజలు నిర్వహించిన వైసీపీ అన్నమయ్య జిల్లా అధ్యక్షులు అకేపాటి

Spread the love

విజయవాడ ఫిబ్రవరి 12

(నవ్యంధ్ర న్యూస్ )

ఇంద్రకీలాద్రి పై వెలసియున్న
శ్రీ దుర్గమల్లేశ్వర స్వామి ఆలయంలో శ్రీ దుర్గ మల్లేశ్వర స్వామి, అమ్మవార్లను వైసీపీ అన్నమయ్య జిల్లా అధ్యక్షులు, రాజంపేట శాసన సభ్యులు అకేపాటి అమర్ నాధ్ రెడ్డి దర్శించుకుని పూజలు నిర్వహిచారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *