ద్విచక్ర వాహన మెకానికల్ వెల్ఫేర్ అసోసియేషన్ సంఘ సభ్యులకు ఐడి, ఇన్సూరెన్స్ కార్డులు అందజేసిన పట్టణ సిఐ నాగార్జున

Spread the love

కడప జిల్లా జనవరి 11

(నవ్యంధ్ర న్యూస్ )

రాజంపేట బైపాస్
రోడ్డులోని ఎన్ కేఎన్ కల్యాణమండపంలో ఆదివారం ద్విచక్ర వాహన మెకానిక్ వెల్ఫేర్ అసోసియేషన్ సంఘ సభ్యులకు ముఖ్య అతిదులు తిరుపతి ద్విచక్ర వాహన అసోసియేషన్ సెక్రటరీ టి. జలంధర్, కడప సెక్రటరీ కె.శివ, రైల్వేకోడూరు ధ్విచక్ర వాహన సంఘ అధ్యక్షులు యం. వెంకటేష్,సత్య,సభపాతి, సంఘ గౌరవ అధ్యక్షులు,అధ్యక్ష,
కార్యదర్శి,కార్యవర్గ సభ్యుల ఆధ్వర్యంలో ఐడి,ఇన్సూరెన్స్ కార్డులు ముఖ్యఅతిధి పట్టణ సిఐ నాగార్జున అందజేశారు.
ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ 2026 ముఖ్య అజెండా తెలియజేసారు.
పట్టణంలో ఉన్న ద్విచక్ర వాహన మెకానిక్ లకు మెకానిక్ గుర్తింపు కార్డులు,పోస్టల్ ఇన్సూరెన్స్ 15 లక్షలు చేయించామన్నారు.
ఈ కార్యక్రమంలో ద్విచక్ర వాహన షోరూం,స్పేర్ పార్ట్స్ యాజమాన్యం పాల్గొని ప్రోత్సహించారు. ఈ కార్యక్రమంలో సంఘ గౌరవ అధ్యక్షులు షేక్ సుభాన్,అధ్యక్షులు కె. రాంమొహన్,ఉపాధ్యక్షులు కె. రవివర్మ,సెక్రటరీ షేక్ అబ్దుల్ గఫుర్,ట్రెజరర్, ఎ. హరినాథ్, సీనియర్ మెకానిక్ షేక్ మస్తాన్, షేక్ జిలాని బాషా, సయ్యద్ రఫీ, షేక్ కాలేషా,కార్యవర్గ సభ్యులు,తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *