అన్నమయ్య జిల్లా డిసెంబర్ 30
(నవ్యంధ్ర న్యూస్ )
వైసీపీ జిల్లా అధ్యక్షులు, రాజంపేట శాసన సభ్యులు అకేపాటి అమర్నాథ్ రెడ్డి విశ్రాంత ఉపాధ్యాయులు మెంటా సత్యనారాయణ స్వర్గగస్థులైన్నారన్న సమాచారం తెలుసుకుని మెంటా సత్యనారాయణ స్వగృహనికి వెళ్లి మెంటా సత్యనారాయణ పార్థివ దేహానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించి మెంటా సత్యనారాయణ సోదరుడు మెంటా విజయ శేఖర్,కుటుంబ సభ్యులను
పరామర్శించారు. అకేపాటి వెంట మున్సిపల్ కౌన్సిలర్ నవీన్, నియమతుల్ల, మాజీ డిసిఎంఎస్ అధ్యక్షులు దండు గోపి, యాల్లచూరు అశోక్ తదితరులు ఉన్నారు.

