అన్నమయ్య జిల్లా డిసెంబర్ 11
(నవ్యంధ్ర న్యూస్ )
జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన నిశాంత్ కుమార్ అధిక పనితీరుతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి మొత్తం 583 ఫైల్స్ స్వీకరించగా,స్వీకరించిన ఫైల్స్ లో 482 ఫైల్స్‌ను నిర్ణీత గడువులోపే పరిష్కారించారు.
ఒక్కో ఫైల్ ను సగటున రెండు రోజుల వ్యవధిలో పరిష్కరించడంతో కలెక్టర్ పనితీరు మెరుగ్గా ఉండడంతో రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కలెక్టర్ నిశాంత్ కుమార్ పనితీరుకు రాష్ట్రంలో 17వ ర్యాంకు కేటాయించారు.

