ఘనంగా నిర్వహించనున్నశ్రీ హజరత్ ఖాదరవల్లి ఔలియా ఉరుసు మహోత్సవంలో పాల్గొని శ్రీ హజరత్ ఖాదరవల్లి ఆశీస్సులు పొందాలని భక్తులను ఆహ్వానిచ్చిన ఉరుసు కమిటీ సభ్యులు

Spread the love

అన్నమయ్య జిల్లా డిసెంబర్ 10

(నవ్యంధ్ర న్యూస్ )

రాజంపేట పట్టణంలోని కొలిమివీధిలో వెలసియున్న
జండామానులో ప్రతి సంవత్సరం నిర్వహించే శ్రీ హాజరత్ ఖాదరవల్లి ఉరుసు మహోత్సవాన్ని డిసెంబర్ 17,18వ తేదీలలో ఘనంగా
నిర్వహిస్తున్నామని శ్రీ హజరత్ ఖాదరవల్లి ఉరుసు కమిటీ సభ్యులు ఒక ప్రకటనలో తెలిపారు ఈ సందర్బంగా పట్టణ, పరిసర ప్రాంతాలలోని భక్తులు ఉరుసు
మహోత్సవంలో పాల్గొని శ్రీ హజరత్ ఖాదరవల్లి ఆశీస్సులు పొందాలన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *