కాణిపాకం ట్రస్ట్ దేవస్థాన బోర్డు సభ్యురాలిగా నీయుమితులైన శ్రీమతి దేవరకొండ సంధ్యరాణి
కాణిపాక దేవస్థాన ట్రస్ట్ బోర్డు సభ్యుల జాబితాను ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం
కాణిపాకం దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యురాలిగా శ్రీమతి దేవరకొండ సంధ్యారాణి
అన్నమయ్య జిల్లా అక్టోబర్ 08
(నవ్యంధ్ర న్యూస్ )
రాజంపేట మండలపరిధిలోని ఆకేపాడు ప్రాంతానికి చెందిన దేవరకొండ భానుస్వామి సతీమణి శ్రీమతి దేవరకొండ సంధ్యారాణిని కాణిపాకం దేవస్థాన ట్రస్ట్ బోర్డు సభ్యురాలిగా నియమించినందులకుముఖ్యమంత్రిచంద్రబాబు నాయుడు,మంత్రి నారా లోకేష్,నియోజకవర్గ ఇన్చార్జ్ చమర్తి జగన్మోహన్ రాజులకు కృతజ్ఞతలు తెలిపారు
ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ కాణిపాక గణపతికి సేవ చేసుకునే భాగ్యం కలగడం పూర్వజన్మ సుకృతమన్నారు.
కాణిపాక దేవస్థాన అభివృద్ధికి కృషి చేస్తామన్నారు

