అన్నమయ్య జిల్లా సెప్టెంబర్ 26
( నవ్యాంధ్ర న్యూస్ )
దసరా దేవి శరన్నవరాత్రో త్సవాలను పురస్కరించుకొని
శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి,అమ్మవారినిశుక్రవారం వైసీపీ జిల్లా అధ్యక్షులు, శాసన సభ్యులు అకేపాటి అమర్నాథ్ రెడ్డి, కౌన్సిలర్లు,పోలా రమణ రెడ్డి,చొప్ప యల్లారెడ్డి నవీన్ లు దర్శించుకుని పూజలు నిర్వహింఛారు
ఈ సందర్బంగా అలయ అర్చకులు,ఆలయ
అధ్యక్షులు పూర్ణ
కుంభంతో ఆహ్వానం పలికారు
ఈ కార్యక్రమంలో
జిల్లా అలయ ఉప అద్యక్షుడు దోర్నాదుల వెంకటేష్, సానిశెట్టి రమేష్, కార్యదర్శి
పి.నాగరాజు, కేబినెట్ నాయకులు బద్రి, పెంజూరునరసింహ,
బింగి హరి,పద్మశ్రీ మణి, సానిశెట్టి వెంకటేష్,
శ్రీ రాఘవేంద్ర అసోసియేషన్ అద్యక్షులు నరేష్, క్యాబినెట్ నాయకులు, రాజా నాగేంద్ర, ఆర్య వైశ్య యువజన సంఘం అద్యక్షులు రాజేష్ గుప్తా, కార్యదర్శి నరేంద్ర,
ఆర్యవైశ్య నాయకులు అన్నపూర్ణ మురళి, బవిరిశెట్టి సత్య, జయసింహ,తదితరులు పాల్గొన్నారు .

