పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన ఎస్పీ ధీరజ్ కునుబిలి.
ఎస్పీ కు ఘనంగా స్వాగతం పలికిన జిల్లా పోలీస్ అధికారులు.
జిల్లాలో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే సహించం.
ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు.
జిల్లా ప్రజలకు సత్వరమే న్యాయం జరిగే విధంగా చూస్తాం.
జిల్లాలో ఫ్రెండ్లీ పోలీసీలింగ్ అమలు చేస్తాం.
రోడ్డు ప్రమాదాలు నివారించేందుకు కృషి చేస్తాం.
మాదకద్రవ్యాలు నిర్మూలించేందుకు చర్యలు చేపడతాం.

