గణనాధుని దర్శించుకున్న మాజీ ఎమ్మెల్సీ బత్యాల

Spread the love

అన్నమయ్య జిల్లా సెప్టెంబర్ 06

( నవ్యాంధ్ర న్యూస్ )

వినాయక చవితి వేడుకలలో భాగంగా శనివారం నందలూరు హరిజనవాడలో ఏర్పాటు చేసిన వినాయక మండపంలో కొలువు తీరిన గణపతిని మాజీ ఎమ్మెల్సీ, తెలుగుదేశం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బత్యాల చంగల్ రాయుడు దర్శించుకుని పూజలు నిర్వహించారు
ఈ సందర్భంగా గ్రామస్తులు బత్యాలను శాలువా,పూలమాలతో ఘనంగా సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.
ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు,కార్యక్రమం భక్తులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *